Guru Nanak Institutions will be celebrating their 15th Graduation and Placement Day in the lush green campus located at Ibrahimpatnam on 13th July 2019.
Chief Guest for this occasion at GNITC will be Dr. Goverdan, Rector-JNTU, Hyderabad and Chief Guest at GNIT is Sri. U. Ramamohan, Superintendent of Police in Cyber Crime in CID, Hyderabad. Guests of honor for this occasion will be Dr. Swamy Pentyala, CEO and Managing Partner of Baker Tilly International, London and Mr. G.R.K. Roop Kumar Raju, Vice-President, Learning, Development & Campus Hire, CtrlS Data Centers Ltd. The chief guests and the guests of honor will confer the merit and other degree certificates to 1520 GNITC and GNIT undergraduate and postgraduate degree holders.
The GNI Management will also present the appointment letters and certificate of appreciation to 933 (GNITC-453, GNIP-41 & GNIT-439) students who were selected by around 126 multi-national companies through On/Off campus placement events. 46 students have been offered by Amazon, 32 by Atos Syntel, 28 by TCS, 19 by Genpact, 11 by Cognizant, 26 by Alien Developers, 23 by Edwisor and many more. This year highest package for engineering students has been 12 LPA offered by Jaro & Indian Navy, 3.5 LPA in MBA and 2.8 LPA in Pharmacy. Vice-Chairman, Guru Nanak Institutions Sardar Gagandeep Singh Kohli, Managing Director Dr. H.S. Saini, Director-GNITC, Dr. M. Ramalingareddy, the Principal of GNIT - Dr. S. Sreenatha Reddy will address the graduates. Associate Directors, HODs of various branches of Engineering, Pharmacy and MBA, faculty members and students will participate in this memorable event.
ఇబ్రహీంపట్నం, జులై 12, 2019: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపం లోని గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్ వారు 15 వ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేసెమెంట్ డే ను జులై 13, 2019 శనివారం రోజున ఘనంగా నిర్వహించబోతున్నారు.
జి.ఎన్.ఐ.టి.సి. లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా - జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ రెక్టర్, డాక్టర్ గోవర్ధన్ మరియు జి.ఎన్.ఐ.టి లో ముఖ్య అతిధి గా శ్రీ యు. రామమోహన్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ ఇన్ సైబర్ క్రైమ్ ఇన్ సి ఐ డి, హైదరాబాద్, హాజరవుతారు.. గౌరవ అతిథులుగా డాక్టర్ స్వామి పెంట్యాల, సి ఈ ఓ, మరియు మేనేజింగ్ పార్టనర్, బేకర్ టిలీ ఇంటర్నేషనల్, లండన్ మరియు శ్రీ. జి.ఆర్.కె. రూప్ కుమార్ రాజు, వైస్-ప్రెసిడెంట్, లెర్నింగ్, డెవలప్మెంట్ & క్యాంపస్ హైర్, సిటిఆర్ఎల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్ పాల్గొంటారు. జి.ఎన్.ఐ.టి.సి. మరియు జి.ఎన్.ఐ.టి నుండి 1420 మంది పట్టభద్రులైన విద్యార్థులకు ముఖ్య అతిధులు మరియు గౌరవ అతిధులు మెరిట్ సర్టిఫికెట్స్ ను, డిగ్రీ పట్టాలను బహూకరిస్తారు.
సుమారు 126 బహుళ జాతి కంపెనీలలో ఆన్ అండ్ ఆఫ్ క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా ఉద్యోగాలు పొందిన జి.ఎన్.ఐ.టి.సి. నుండి 453, జి.ఎన్.ఐ.టి నుండి 439 మరియు జి.ఎన్.ఐ.పి నుండి 41 కలిపి మొత్తం 933 మంది విద్యార్థులకు గురు నానక్ విద్యాసంస్థల యాజమాన్యం వారు ప్రశంసా పత్రాలను, ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. వివిధ సంస్థలలో పొందిన ఉద్యోగుల జాబితా ఈ విధంగా ఉంది,.. అమెజాన్ 46, ఆటోస్ సింటెల్ 32, టి సి ఎస్ 28, జెన్ పాక్ట్ 19, కాగ్నిజెంట్ 11, ఎలియెన్ డెవలపర్స్ 26, ఎడ్వైజర్ 23 మొదలైనవి.
ఈ సంవత్సరం అత్యధికంగా 12 లక్షల వార్షిక వేతనాన్ని జారో మరియు ఇండియన్ నేవీ సంస్థల ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు పొందారు. ఎంబీఏ విద్యార్థులు అత్యధికంగా 3.5 లక్షలు మరియు ఫార్మసీ విద్యార్థులు 2.8 లక్షలు వార్షిక వేతనంగా పొందారు.
గురు నానక్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్.ఎస్. సైనీ మాట్లాడుతూ, అర్హులైన పట్టభద్రులందరూ ప్రతిష్టాత్మకమైన బహుళ జాతి సంస్థలలో ప్లేసెమెంట్స్ పొందినట్లు చెప్పారు. గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ గా సేవలందిస్తూ ఎన్.బి.ఏ అక్రెడిటేషన్ పొందినదని, తెలంగాణా రాష్ట్రంలో నేక్ ఏ ప్లస్ గ్రేడ్ పొందిన ప్రధమ మరియు ఒకే ఒక విద్యాసంస్థగా పేరుగాంచినది అని అన్నారు. అలాగే గురు నానక్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఎన్.బి.ఏ. అక్రెడిటేషన్ పొందినదని చెప్పారు. జి.ఎన్.ఐ.టి.సి. డైరెక్టర్ డాక్టర్ ఎం. రామలింగారెడ్డి, జి.ఎన్.ఐ.టి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీనాధ రెడ్డి, అసోసియేట్ డైరెక్టర్లు, హెచ్ ఓ డి లు, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎం.బి.ఏ అధ్యాపకులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు
Plot No.B2, 2nd Floor, Above Bata Showroom, Vikrampuri Colony, Kharkhana Road, Sec-500 009, Telangana INDIA
Campus AddressIbrahimpatnam, R. R. Dist, Hyderabad - 501506, TELANGANA, INDIA
For student certificate verification, Please contact
GNITC (Guru Nanak Institutions Technical Campus) Mail Id: exams.gnitc@gniindia.org
GNIT (Guru Nanak Institute of Technology) Mail Id: exams.gnit@gniindia.org
For international admission inquiries, please contact us at adadmissions@gniindia.org.
Copyright © 2022 Guru Nanak Institutions. All Rights Reserved. Designed By: Pencap Media.