Media Releases

ICIME – 2019


గురు నానక్ విద్ాాసంసథలలో మెకానికల్ ఇంజనీర ంగ్ లో నూతన ఆవిష్కరణలప ై ర ండవ అంతరాాతీయ సదససు (ఐ.సి.ఐ.ఎం.ఈ-2019) రంగారెడ్డి జిల్లా ఇబ్రహ ంపట్నం సమీపం ల్ోని గురు నానక్ విద్ాాసంసధల్ందు (జి.ఎన్.ఐ.ట్ి.సి. మరియు జి.ఎన్.ఐ.ట్ి) జనువరి 4 మరియు 5 వ తేద్ీల్ల్ో మెకానికల్ ఇంజనీరింగ్ ల్ో నూతన ఆవిష్కరణల్ప ై 2 వ అంతరాాతీయ సదసుును విద్ాాసంసథల్ పారంగణం ల్ోని ఇండ్ోర్ ఆడ్డట్ోరియం ల్ో నిరవహిసుునానరు. ఈ కారాకరమలనిన ఏ.ఐ.సి.ట్ి.ఈ, నూా ఢడల్లా మరియు ఇతర పరిశ్రమల్ ఆరిథకసహకారంతో గురు నానక్ విద్ాాసంసథల్ ఆధ్వరాంల్ో నిరవహిసుునానరు.
మెకానికల్ ఇంజనీరింగ్ మరియు అనుబ్ంధ్ రంగాల్ల్ో నూతల్ ఆల్ోచనల్ను, పరిశోధ్నల్ను, ఆవిష్కరణల్ను చరిచంచడ్ానికి పరిశోధ్కుల్ు, శాసురవేతుల్ు, ట్ెకానకారట్సు, విద్ాావేతుల్ు మరియు ఇంజినీరుా వంట్ి వారికి ఒక వేద్ిక గా ఈ సదసుు ఉపయోగపడ్ాల్నేద్ి ముఖ్ా ఉద్ేేశ్ం.
ఈ సదసుుల్ో అతాంత పారముఖ్ామెైన అంశ్ం గురు నానక్ విద్ాాసంసథల్తో వజర సాఫ్ట్ ఇంక్, సిలికాన్ వాల్ల, యూ.ఎస్.ఏ (అమెరికా) మరియు ఇనననవాకిుల్ ఇండ్డయల వారు కుదురుచకునన ఒప్పందమని (ఎం.ఓ.యూ.) చెపపవచుచ. గురునానక్ విదా సంసథల్ తరపున మేనేజింగ్ డ్ెైరెక్ర్ డ్ాక్ర్ హెచ్.ఎస్. స ైని మరియు వజర సాఫ్ట్ ఇంక్ తరపున సి.ఈ.ఓ. బి.ఎల్.వీ. రావు ఒపపంద పతారల్ప ై సంతకాల్ు చేసారు. ఈ ఒపపందం పరకారం రాబ్ోయే 5 సంవతురాల్ల్ో ష్ుమలరు 5 ట్ిరలియన్ డ్ాల్ర్ు మలరెకట్స విల్ువ చేసే 23 డ్డసరపి్వ్ మరియు ఫ్యాచరిసి్క్ ట్ెకానల్జీల్ప ై పని చేయలల్ని నిరణయంచుకునానరు. మొదట్గా గురు నానక్ విద్ాా సంసథల్ల్ోని ఐ.ట్ి. పార్క నందు ఐ.ట్ి. పారజెకు్ల్ను, సాంకేతికతను సాథపించాల్ని నిరణయంచారు. ఈ ఒపపందం పరపంచ వాాపుంగా నూతన పరిశోధ్నల్ు చేసుునన విద్ాారుథల్ు, అధ్ాాపకుల్ు, పరిశోధ్కుల్కు ఎంతో ఉపయోగపడుతుంద్ి.
ఈ సదసుుకు ముఖ్ా అతిధ్ిగా యూనివరిుట్ీ అఫ్ హెైదరాబ్ాద్ పరరఫ సర్ డ్ాక్ర్ ద్ిబ్ాకర్ ద్ాస్, గౌరవ అతిధ్ుల్ుగా బి.ఎల్.వీ. రావు, సి.ఈ.ఓ వజర సాఫ్ట్ ఇంక్, సిలికాన్ వాల్ల, అమెరికా, అమెరికా విద్ాావేతు ఈ. ష ల్ిన్ డ్ీ.వాల్ బ్రరన్, ఐరాాండ్ విద్ాావేతు డ్ేవిడ్ ఫాల్న్ పాల్గొనానరు.
ముఖ్ా అతిధ్ి మలట్ాాడుతూ శాసురవేతుల్ు, విద్ాారుథల్ు మెకానికల్, ఆట్ోమొబ్ ైల్ రంగాల్ల్ో తవరితగతిన నూతన అనేవష్ణల్ు చేసూు సమలజ అభివృద్ిధకి తోడపడ్ాల్ని పిల్ుపునిచాచరు. మెకానికల్ ఇంజనీరింగ్ ల్ోని తీర డ్ీ.పిరంట్ింగ్, ఆరి్ఫిష్ల్ ఇంట్లిజెన్ు, రోబ్ోట్ిక్ు, మలానుఫాాకచరింగ్, నానన మెట్ీరియల్ు, అడ్ావన్డ్ కంపోసిట్స మెట్ీరియల్ు, ఆల్్రేనట్స ఫ్యాయల్ు, హెైబిరడ్ వెహికల్ు వంట్ి అనేక అంశాల్ల్ో ఆధ్ునిక పరిశోధ్నల్ు ముందుకు సాగాల్ని ఉద్ోోధ్ించారు.
ఈ సమలవేశానికి 400 మంద్ి విద్ాారుథల్ు, పరిశోధ్కుల్ు, అమెరికా, ఇంగాాండ్, ఇథియోపియల, శ్రరల్ంక ద్ేశాల్ నుండ్డ అల్లగే ఉతురాఖ్ండ్, కేరళ, మహారాష్్ర, తమిళనాడు, పంజాబ్ు, ఢడల్లా, కరాణట్క, తెల్ంగాణ మరియు ఆంధ్ర పరద్ేశ్ రాష్టా్రల్నుండ్డ హాజరెై మెచాకనికాల్ ఇంజనీరింగ్ ల్ో అనేక నూతన అంశాల్ను, పరిశోధ్న పతారల్ను చరిచంచారు. సదసుు చరాచభాగాల్ను అల్ంకరించిన వారిల్ో జె.ఎన్.ట్ి.యూ.హెచ్, ఎన్.ఐ.ట్ి. వరంగల్, బిట్సు హెైదరాబ్ాద్, యూనివరిుట్ీ అఫ్ హెైదరాబ్ాద్ నుండ్డ పరముఖ్ పరరఫ సరుా, శాసురవేతుల్ు ఉనానరు.
ఈ సదసుుల్ో కీననట్స సపపకర్ గా దక్షడణ కొరియల ద్ేశ్ం నుండ్డ విచేచసిన డ్ాక్ర్ ఎన్.ఎస్. రెడ్డి తన అమూల్ామెైన సంద్ేశానిన అంద్ించారు.
ఈ కారాకరమంల్ోనే సి్రంగర్ వారి సహకారంతో ముద్ిరంచబ్డ్డన కాంఫ్రెనుు పరరసపడ్డంగ్ు మరియు 'జరనల్ అఫ్ ఇనననవేష్న్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్' 2019 వ సంవతురపు సంపుట్ిల్ను ముఖ్ా అతిధ్ి మరియు గౌరవ అతిధ్ుల్ సమక్షంల్ో ఆవిష్కరించారు. ఈ కారాకరమంల్ో గురు నానక్ విద్ాా సంసథల్ వెైస్-చెైరమన్ సరాేర్ జి.ఎస్.కోహ ా, మేనేజింగ్ డ్ెైరెక్ర్ డ్ాక్ర్ హెచ్.ఎస్. స ైని, జి.ఎన్.ఐ.ట్ి.సి. డ్ెైరెక్ర్ డ్ాక్ర్ ఎం.రామలింగారెడ్డి, జి.ఎన్.ఐ.ట్ి పిరనిుపాల్ డ్ాక్ర్ ఎస్. శ్రరనాధ్రెడ్డి, మెకానికల్ ఇంజనీరింగ్ హెచ్ ఓ డ్ీ ల్ు డ్ాక్ర్ బి. విజయ కుమలర్, డ్ాక్ర్ జి. శ్ంకరనారాయణన్, విద్ాారుథల్ు, అధ్ాాపకుల్ు పాల్గొనానరు.

Bathukamma Celebrations 2018


Talent Galore at this Audition


Graduation Day & Placement Programme


GNI joins hands with Red Hat


Guru Nanak Institutions in Collaboration with Engrip Organizing career fair 2018 on 15/3/2018Business in Their BloodGNITC is now a NAAC A+ Accredited InstituteNews Paper Coverage in regards to Job Fair - 2017Cyber Crime Awareness Program @ GNI


Cyber Crime Awareness Program was conducted on 24-03-2017 for the GNI students at Guru Nanak Institution, Ibrahimpatnam. Shri Mahesh Bagawat, IPS Commissioner, Rachakonda, Shri K.R. Nagaraju Dy. Commissioner, Rachakonda, Shri S. Harinath, ACP Cyber Crime, Shri Malla Reddy ACP, Shri Narender, CI Cyber Crime, Shri Swamy, CI Ibrahimpatnam had participated in the program.

GNI Vice-Chairman Sardar Gagandeep Singh Kohli and Managing Director, Dr. H.S. Saini, Guru Nanak Institutions hosted the event successfully.


Guinness Record attempt

Guinness Record attempt at GNI

See More

GNI in Eenadu

GNI in Eenadu

See More

Women's Day Celebrations at GNI

Women's Day Celebrations

See More

GNI Students Taking Social Responsibility

Social Responsibility

See More

Andhra Bank new building opening

Andhra Bank new building opening

See More

Entrepreneurship awareness drive

Entrepreneurship awareness drive

See More

Guru Nanak Students feel a taste of western innovations

Western Innovations

See More

Home Away From Home - An 18 year old Afgan student's love for Hyderabad

Home Away From Home

See More

A Mobile APP to check Attendance

A Mobile APP to check Attendance

See More

A Scintillating Livewire Gig

A Scintillating Livewire Gig

See More

The International Youth Fellowship

The International Youth Fellowship

See More

Plantation at GNI Campus in ‘Haritha Haram’ program, under NSS

Haritha Haram program

See More

Media Releases from Past Andhra Prabha
 Andhra Jyothi
 Andhra Prabha